వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న పాత్రికేయులు ఈ నెల 10వ తేదీలోపు ఎస్ఐఆర్ (SIR) దరఖాస్తులను సమర్పించాలని జిల్లా డీపీఆర్ఓ మహమ్మద్ ఆయూబ్ అలీ కోరారు.
గడువులోపు దరఖాస్తులు అందజేస్తే ఓటు హక్కు కోల్పోకుండా ఉంటుందని తెలిపారు. పాత్రికేయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
