వార్తలకు తిరిగి వెళ్లండి

మొగుళ్లపల్లిలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ప్రెస్‌క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. సుమారు 30 మంది జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
జర్నలిస్టు కుటుంబాలకు హెల్త్ కార్డులు అందించడంతో పాటు మండల కేంద్రంలో ప్రెస్‌క్లబ్ భవనం నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

