వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వం ఇచ్చిన జర్నలిస్టుల పురస్కారాలను ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించాలని TUWJ అధ్యక్షుడు కే విరాహత్ అలీ కోరారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు.
ఉద్యమం కోసం పోరాడిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి తగిన గౌరవం అందించాలని డిమాండ్ చేశారు. వారి సేవలను గుర్తించేలా కమిటీ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

