వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమం ఎర్రమట్టి తవ్వకాలతో కొండలు మాయమవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ మండలంలోని సిద్ధలూరు, పులుసుమామిడి, పాతూరు, గరిగెట్టిపల్లి ఎక్కడ చూసినా ఎర్రమట్టి తవ్వకాల జోరుగా సాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అక్రమ ఎర్రమట్టి తవ్వకాలతో బ్లాక్ దందాతో అక్రమ వ్యాపారులు సంపాదించుకుంటుంటే రెవెన్యూ, పోలీస్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
Comments
Loading comments...

