Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్యానికి జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌

Follow Udayam on Google
భరత్ తేజ Aug 14, 2026 6:26 AM అమరావతిGeneral
ఆరోగ్యానికి జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ - Udayam
రాష్ట్రంలో స్థూలకాయం, అసంక్రమిత వ్యాధుల కట్టడికి కీలక శాఖలతో జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. విజయవాడలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నిపుణుల సిఫార్సులను సమీక్షించి, సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామన్నారు. స్థూలకాయం, మెటబాలిక్‌ సమస్యలను జాతీయ సవాలుగా భావించి చర్యలు చేపట్టాలని సీఐఐ ప్రతినిధులు సూచించారు.

Comments

G
Loading comments...