వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జోగు రామన్నను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. ఆయన నివాసం ఎదుట పోలీసులు మోహరించారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన ఘటన నేపథ్యంలో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి.
ముందస్తు చర్యల్లో భాగంగా జోగు రామన్నను గృహ నిర్బంధంలో ఉంచారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు.
Comments
Loading comments...

