Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాచ్‌లలో జో రూట్‌ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:56 PM జాతీయంక్రీడలు
క్యాచ్‌లలో జో రూట్‌ ప్రపంచ రికార్డు - Udayam
టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాకిస్తాన్‌తో లీడ్స్‌ టెస్టులో తన 219వ క్యాచ్‌ అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ పేరిట ఉన్న 218 క్యాచ్‌ల రికార్డును రూట్‌ అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 103 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Comments

G
Loading comments...