Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో ఎస్సీ, ఎస్టీ నర్సులకు కొలువులు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 11, 2026 6:17 AM పశ్చిమగోదావరి General
జర్మనీలో ఎస్సీ, ఎస్టీ నర్సులకు కొలువులు - Udayam
జర్మనీలో ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వరలక్ష్మి తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉచిత జర్మన్ శిక్షణ ఇవ్వనున్నారు. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి 35 ఏళ్ల లోపు అనుభవమున్న మహిళలు అర్హులు. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 99888 53335 సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...