Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో వ్యవసాయ విద్యార్థులకు ఉద్యోగావకాశం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:02 AM వికారాబాద్General
వికారాబాద్‌లో వ్యవసాయ విద్యార్థులకు ఉద్యోగావకాశం - Udayam
పీజేటీఎస్‌ఏయూలో టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. బయోకెమిస్ట్రీ, సాయిల్‌ సైన్స్‌లో M.Sc (Agri) అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 1న ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...