Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూలో 657 మందికి ఉద్యోగ అవకాశాలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 03, 2026 12:16 PM హన్మకొండ General
కేయూలో 657 మందికి ఉద్యోగ అవకాశాలు - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగమేళాల ద్వారా 2025-26 విద్యా సంవత్సరంలో 657 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల సహకారంతో వివిధ రంగాల్లో అవకాశాలు కల్పించారు. విద్యార్థులకు కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఇంటర్వ్యూ శిక్షణలు అందిస్తూ ఏటా వెయ్యి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్లేస్‌మెంట్‌ విభాగం ప్రణాళికలు రూపొందిస్తోంది.

Comments

G
Loading comments...