Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఉద్యోగం ఊడి దివ్యాంగుడి కన్నీళ్లు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 28, 2026 6:44 PM హైదరాబాద్General
ఉద్యోగం ఊడి దివ్యాంగుడి కన్నీళ్లు - Udayam
గత 20 ఏళ్లుగా రెవెన్యూ శాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నానని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగాల నుంచే తొలగించారని ఒక దివ్యాంగ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లలో జీతాలు సరిగా చెల్లించలేదని, ఇప్పుడు ఏకంగా ఉపాధి లేకుండా రోడ్డున పడేశారని సదరు బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు.

Comments

G
Loading comments...