వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం 'డీట్' (డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నిరుద్యోగ యువతకు, వివిధ కంపెనీలకు మధ్య వారధిగా పనిచేస్తూ అర్హతలను బట్టి తగిన ఉద్యోగాల సమాచారాన్ని అందిస్తుంది.
ఈ యాప్ ద్వారా అభ్యర్థులు తమ స్కిల్స్ పెంచుకునే శిక్షణ సంస్థల వివరాలు, ఇంటర్న్‌షిప్ సమాచారం తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగానే అభ్యర్థుల రెజ్యూమెను కూడా ఈ యాప్ తయారు చేస్తుంది.
Comments
Loading comments...

