Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్ మెట్రో నగరాల్లో ఉద్యోగ వృద్ధి: విశాఖ టాప్

Follow Udayam Digital on Google
సతీష్ కుమార్ Jul 30, 2026 7:50 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
నాన్ మెట్రో నగరాల్లో ఉద్యోగ వృద్ధి: విశాఖ టాప్ - Udayam Digital
ఉద్యోగాలు మరియు టాలెంట్ పరంగా అతివేగంగా వృద్ధి సాధిస్తున్న నాన్ మెట్రో నగరాల్లో విశాఖ మొదటి స్థానంలో నిలిచిందని లింక్డ్ ఇన్ ప్రకటించింది. విశాఖతో పాటు విజయవాడ, రాంచీ, నాసిక్ వంటి 10 నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. విశాఖ, విజయవాడలో ఇంజినీరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ముంబై, బెంగళూరు తరహాలోనే విశాఖ అభివృద్ధిలో వేగవంతమైన మార్పు కనిపిస్తోందని వెల్లడించింది.

Comments

G
Loading comments...