Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురంలో ఉద్యోగ మేళా.. కలెక్టర్‌

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 4:21 PM కాకినాడGeneral
పిఠాపురంలో ఉద్యోగ మేళా.. కలెక్టర్‌ - Udayam
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్‌ 6న పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో జాబ్‌ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, రెజ్యూమ్‌తో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...