Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండవల్లిలో 23న జాబ్ మేళా

Follow Udayam on Google
ఉండవల్లిలో 23న జాబ్ మేళా - Udayam
క్యాపిటల్ రీజియన్ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 23న ఉండవల్లిలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC క్యాపిటల్ రీజియన్ ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ అధికారి తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గాదె రామయ్య సీతారామమ్మ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మేళా జరుగుతుంది. 10వ తరగతి, ఇంటర్, డిప్లమా, ITI, డిగ్రీ చదివిన 18-45 ఏళ్ల యువత పాల్గొనవచ్చు. naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...