Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరంలో 19న జాబ్ మేళా

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 6:12 PM కృష్ణా జిల్లాGeneral
గన్నవరంలో 19న జాబ్ మేళా - Udayam
గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నవీన్ తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 10కిపైగా కంపెనీలు పాల్గొననున్నాయి. 650కిపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ పూర్తి చేసిన 18-35 ఏళ్ల యువత రెజ్యూమ్, ఆధార్, పాన్, సర్టిఫికెట్లతో హాజరుకావాలి.

Comments

G
Loading comments...