Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో రేపు జాబ్ మేళా

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jun 26, 2026 3:51 PM రాజమండ్రిGeneral
రాజమండ్రిలో రేపు జాబ్ మేళా - Udayam
రాజమండ్రి వికాస కార్యాలయంలో జూన్ 27న ఉదయం 9.30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఎస్‌ఎస్‌సి నుండి పీజీ వరకు అర్హత గల 35 ఏళ్ల లోపు అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 నుండి రూ. 25,000 వరకు వేతనం లభిస్తుంది. మరిన్ని వివరాలకు 7660823903 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...