Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 7న మహబూబ్‌నగర్‌లో జాబ్ మేళా

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 05, 2026 12:53 PM నాగర్ కర్నూల్General
ఆగస్టు 7న మహబూబ్‌నగర్‌లో జాబ్ మేళా - Udayam
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో ఆగస్టు 7న మహబూబ్‌నగర్‌లోని నిర్మాణ్ సంస్థ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వివిధ కంపెనీల్లో 300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన 18-30 ఏళ్ల అభ్యర్థులు రెస్యూమ్, ఆధార్, విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.

Comments

G
Loading comments...