వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలోని సి.సి.రెడ్డి కాన్వెంట్ స్కూల్‌లో ఈ నెల 19న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు.
గతంలో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో 2,041 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

