వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఆగస్టు 5న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం. మల్లయ్య తెలిపారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటీస్ ఫౌండేషన్‌లోని వివిధ విభాగాల్లో 72 ఉద్యోగాల భర్తీకి ఈ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు జరిగే జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...
