Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్‌డే మీల్‌ మానిటరింగ్‌ విభాగంలో ఉద్యోగాలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 4:53 PM అల్లూరి ఆంధ్రప్రదేశ్
మిడ్‌డే మీల్‌ మానిటరింగ్‌ విభాగంలో ఉద్యోగాలు - Udayam
రంపచోడవరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మిడ్ డే మీల్ జిల్లా మానిటరింగ్ సెక్షన్‌లో 3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ శ్రీరామ్‌మూర్తి తెలిపారు. ప్రోగ్రాం కో ఆర్డినేటర్, డేటా ఎనలిస్ట్, డేటా ఆపరేటర్ పోస్టులకు ఈ నెల 20లోగా దరఖాస్తులు అందజేయాలి. అభ్యర్థులు రంపచోడవరం డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలను డీఈఓ కార్యాలయంలో తెలుసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...