Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి

Follow Udayam on Google
K. Anuradha Oct 02, 2026 1:53 PM శ్రీకాకుళంGeneral
జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి - Udayam
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పలాసలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. సీపీఎం నేత కె. మోహనరావు, సీపీఐ నేత చాపర సుందరలాల్, న్యూ డెమోక్రసీ నేత వంకల మాధవరావు, లిబరేషన్ నేత మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేసి, తొలగించిన ఓటర్లను పునరుద్ధరించాలని కోరారు.

Comments

G
Loading comments...