వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. రాహుల్ గాంధీకి మద్దతుగా దీక్ష చేపట్టినట్లు నరేందర్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ అగ్ర నాయకుల అరెస్టులను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

