Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 10న ఢిల్లీలో నిరసన

Follow Udayam on Google
Harika Oct 05, 2026 11:17 AM జాతీయంGeneral
జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో అక్టోబర్ 10న ఢిల్లీలో శాంతియుత మార్చ్, నిరసన చేపట్టనున్నట్లు అభిజీత్ దీప్కే తెలిపారు. జంతర్ మంతర్‌కు తరలిరావాలని పిలుపునిచ్చారు. “ధైర్యం అంటే దాడి కాదు.. క్రమశిక్షణ, పట్టుదల” అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...