Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్వరి ఆచూకీపై దృష్టి పెట్టండి: హైకోర్టు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 9:56 AM కాకినాడGeneral
జ్ఞానేశ్వరి ఆచూకీపై దృష్టి పెట్టండి: హైకోర్టు - Udayam
ఏపీలోని తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ హరీశ్ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా పేర్కొంది జ్ఞానేశ్వరి కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతేడాది రాష్ట్రంలో 4,508 మంది అదృశ్యమైన కేసులు నమోదవగా, 4,284 మందిని గుర్తించినట్లు వివరించారు.

Comments

G
Loading comments...