వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరుతూ వామపక్ష పార్టీలు శ్రీకాకుళంలో శుక్రవారం నిరసన చేపట్టాయి.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ తదితర వామపక్ష నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

