వార్తలకు తిరిగి వెళ్లండి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు ‘చలో లోక్‌భవన్’ నిరసన చేపట్టారు.
గాడిదపై జ్ఞానేశ్ కుమార్ ఫేస్ మాస్క్ ధరించిన వ్యక్తిని కూర్చోబెట్టి నిరసన తెలిపారు. ఈసీపై నినాదాలు చేస్తూ, గాడిదతో ఫొటోలు దిగారు.
Comments
Loading comments...

