వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞాన జ్యోతి మూడో రౌండ్ 22 , 24, 25 వ తేదీ వరకు 3 వ ఫేజ్ శిక్షణా కార్యక్రమం గూడూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల నందు నిర్వహించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో డి ఆర్ పి లు సుజన, మురళి సింగ్ పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ కేంద్రాల్లో సమ్మిళిత విద్య పద్ధతులు మరియు సంరక్షణ గురించి శిక్షణ ఇచ్చారు. భవిత స్కూల్ టీచర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ పిల్లల్లో పుట్టుకతో వచ్చే వికలత్వం గురించి వివరించారు.
Comments
Loading comments...

