Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్వాడ ఫామ్‌హౌస్‌ పరిశీలన

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 5:21 PM హైదరాబాద్General
జన్వాడ ఫామ్‌హౌస్‌ పరిశీలన - Udayam
రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ ఫామ్‌హౌస్‌ నాలాపై ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఫామ్‌హౌస్‌ భూముల్లో జరిగిన అక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల బృందాన్ని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...