Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతువుల కొవ్వుతో వంట నూనె తయారీ

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 4:36 PM ఖమ్మంGeneral
జంతువుల కొవ్వుతో వంట నూనె తయారీ - Udayam
ఖమ్మం జిల్లా ముదిగొండ(M) వెంకటాపురంలో ఓ ఇంట్లో పశువుల కొవ్వుతో వంట నూనె కల్తీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడకి చేరుకుని, నూనె డబ్బాలతో పాటు, పశువుల మాంసం సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పశువుల వ్యర్థాలు, ఎముకలు, కొవ్వును తక్కువ ధరకు కొని, వాటిని మరిగించి ప్రాసెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...