వార్తలకు తిరిగి వెళ్లండి

JNTUHలో ఈనెల ఆరో తేదీన బీఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులకు సంబంధించి స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు.
ఉ.11 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చేవారు సంబంధిత ధ్రువపత్రాలు తప్పక తీసుకుని రావాలని సూచించారు.
Comments
Loading comments...

