Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JNTUHలో 1,062 సీట్లు ఖాళీ

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 18, 2026 10:15 PM జగిత్యాలGeneral
JNTUHలో 1,062 సీట్లు ఖాళీ - Udayam
JNTU అనుబంధ కళాశాలల్లో 1,062 సీట్లు మిగిలిపోయాయని అడ్మిషన్ డైరెక్టర్ బాలు నాయక్ వెల్లడించారు. యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 26 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జగిత్యాల, మహబూబాబాద్, మంథని, పాలేరు, సిరిసిల్ల, వనపర్తి, సుల్తాన్పూర్ కళాశాలల్లో సీట్లు మిగిలిపోగా, అత్య ధికంగా కళాశాలలో 150 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...