Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్‌, ఎంబీఏ విద్యార్థులకు జేఎన్‌టీయూ గ్రేస్‌ మార్కులు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 04, 2026 6:40 AM హైదరాబాద్General
బీటెక్‌, ఎంబీఏ విద్యార్థులకు జేఎన్‌టీయూ గ్రేస్‌ మార్కులు - Udayam
జేఎన్‌టీయూ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లోని బీటెక్‌ విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని విశ్వవిద్యాలయ యాజమాన్యం నిర్ణయించింది. విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు వర్సిటీ ఆర్‌22 రెగ్యులేషన్స్‌ను అధికారులు సవరించారు. బీటెక్‌తో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల విద్యార్థులకు కూడా మొత్తం మార్కుల్లో 0.15 శాతం గ్రేస్‌మార్కులు ఇవ్వనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం విద్యార్థులకు ఊరటనివ్వనుంది.

Comments

G
Loading comments...