Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: సీజేపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:02 AM జాతీయంGeneral
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: సీజేపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్ - Udayam
ఈసీఐ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకు దిగిన వందలాది మంది సీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసనకు పిలుపునిచ్చిన సీజేపీ అధినేత అభిజిత్ దీప్కేతో పాటు మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...