Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంతర్ మంతర్ పునరుద్ధరణకు సీపీఐ నిరసన

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 2:03 PM వనపర్తిGeneral
జంతర్ మంతర్ పునరుద్ధరణకు సీపీఐ నిరసన - Udayam
వనపర్తి మండలంలోని అంబేడ్కర్ చౌక్‌లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసనలో రమేశ్, శ్రీరామ్, కృష్ణవేణి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...