వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన పార్టీ రాష్ట్రస్థాయి సంస్థల ఎన్నికల విధివిధానాల రూపకల్పన కమిటీలో సూడా చైర్మన్ కొరకన రవికుమార్ చోటు కల్పించారు.
శుక్రవారం జనసేన పార్టీ 14 మంది జాబితాను ప్రకటించింది. ఈ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పార్టీ విధివిధానాలను రూపొందిస్తుంది. ఈ కమిటీలో రవికుమార్‌కు చోటు దక్కడంపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

