వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముందస్తు వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనంలో జనసేన నాయకులు భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఉపాధ్యాయ భవనంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లా భారీగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

