వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో కుడికాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి కార్యకర్త పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.
Comments
Loading comments...

