Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో సంచలనం రేపుతున్న ఏసీబీ దాడులు

Follow Udayam on Google
p.g.murthy Aug 22, 2026 9:05 AM మంచిర్యాలGeneral
జన్నారంలో సంచలనం రేపుతున్న ఏసీబీ దాడులు - Udayam
జన్నారం మండలంలో ఏసీబీ అధికారుల దాడులు తీవ్ర సంచలనాన్ని రేపుతున్నాయి. మండలంలోని లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల క్రితం ఒక పంచాయతీ కార్యదర్శి కూడా ఏసీబీ అధికారులకు చిక్కారు. ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి జీతం వస్తుందని, అలాంటి వారు ప్రతి పనిలో లంచం అడుగుతున్నారని మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...