వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో చేయూత పెన్షన్ దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీవో ఉమర్ షరీఫ్ పోన్కల్‌లో దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు.
అర్హులందరికీ పెన్షన్ అందేలా పరిశీలిస్తున్నామని ఎంపీడీవో తెలిపారు. ఈవో రాహుల్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

