వార్తలకు తిరిగి వెళ్లండి
జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. స్పీకర్ ను బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న పెద్దన్న రహదారిపై ఆందోళన చేపట్టారు.
స్పీకర్ కు మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ తాత మధు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

