Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం పట్టణంలో తగ్గిపోతున్న పచ్చదనం

Follow Udayam on Google
p.g.murthy Aug 20, 2026 10:24 AM మంచిర్యాలGeneral
జన్నారం పట్టణంలో తగ్గిపోతున్న పచ్చదనం - Udayam
జన్నారం పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా పచ్చదనం తగ్గిపోతుంది. వాస్తవానికి జన్నారం మండలం చుట్టూ దట్టమైన అభయారణ్యం ఉంది. గతంలో ప్రధాన రహదారి పక్కన పెద్దపెద్ద వేప చెట్లు ఉండేవి. అయితే కాలక్రమేనా అవి ఎండిపోయి పడిపోవడం జరిగింది. వాటి స్థానాల్లో కొత్త మొక్కలు నాటకపోవడంతో పచ్చదనం కరువైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా కొత్త మొక్కలు నాటాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...