Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన

Follow Udayam on Google
p.g.murthy Aug 18, 2026 1:46 PM మంచిర్యాలGeneral
జన్నారం మండలంలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన - Udayam
జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో సవరించిన ముసాయిదా ఓట్ల జాబితాను పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామంలోని 14 వార్డులలో ఇటీవల బిఎల్ఓలు సర్ ప్రక్రియను నిర్వహించారు. ఆ ప్రక్రియలో పరిశీలనల అనంతరం ముసాయిదా ఓట్ల జాబితాను పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డ్ లో అంటించారు. గ్రామంలోని ఓటర్లు సవరించిన ముసాయిదా జాబితాలో పేర్లను సరిచూసుకోవాలని పంచాయతీ అధికారులు కోరారు.

Comments

G
Loading comments...