వార్తలకు తిరిగి వెళ్లండి

పిఆర్టియు మంచిర్యాల జిల్లా కార్యవర్గంలో జన్నారం మండల ఉపాధ్యాయులకు చోటు లభించింది. ఆదివారం పిఆర్టియు జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో జన్నారం నుండి జిల్లా ఉపాధ్యక్షులుగా గాజుల చంద్రశేఖర్, వామన్ కుమార్, కార్యదర్శిగా జాజాల శ్రీనివాస్, కె.సుధాకర్ ఎన్నికయ్యారు.
తమ నియామకానికి సహకరించిన జన్నారం మండల అధ్యక్షులు కట్ట రాజమౌళి, ప్రధాన కార్యదర్శి అనుముల రాజన్న వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

