Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం క్లస్టర్ ఏఈఓ గా అక్రమ నియామకం

Follow Udayam on Google
p.g.murthy Aug 29, 2026 3:21 PM మంచిర్యాలGeneral
జన్నారం క్లస్టర్ ఏఈఓ గా అక్రమ నియామకం - Udayam
జన్నారం క్లస్టర్ ఏఈఓగా అక్రమ్ కు వ్యవసాయ అధికారులు బాధ్యతలు అప్పగించారు. అక్రమ్ ప్రస్తుతం మండలంలోని సింగరాయిపేట్ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయనకు జన్నారం క్లస్టర్ ఏఈఓగా బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. చింతగూడ ఏఈఓగా పనిచేస్తున్న లవన్ కు సింగారాయిపేట్ ఏఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...