Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం, కడెం మండలాలపై ఏసీబీ ఫోకస్

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 10:05 AM మంచిర్యాలGeneral
జన్నారం, కడెం మండలాలపై ఏసీబీ ఫోకస్ - Udayam
జన్నారం, కడెం మండలంలో ఏసీబీ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయా మండలాల్లో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారంటూ పలువురు ఏసీబీని ఆశ్రయించారు. మూడు సంవత్సరాల క్రితం కడెం తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ చేసిన దాడిలో తాసిల్దార్, డిప్యూటీ తాసిల్దార్, ఇటీవల సర్వేయర్ పట్టుబడ్డారు. అలాగే జన్నారం మండలంలో ఏసీబీ రెండు సార్లు దాడులు నిర్వహించి ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను ట్రాప్ చేసింది.

Comments

G
Loading comments...