Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం–జగిత్యాలకు అదనపు బస్సులు నడపాలి

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:21 AM మంచిర్యాలGeneral
జన్నారం–జగిత్యాలకు అదనపు బస్సులు నడపాలి - Udayam
జన్నారం నుంచి జగిత్యాలకు అదనపు బస్సు సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 60 కిలోమీటర్ల దూరం ఉండగా, ప్రస్తుతం జగిత్యాల డిపో బస్సులు రోజుకు నాలుగు ట్రిప్పులు మాత్రమే నడుపుతున్నాయి. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...