Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కు ఉత్తమ ఎంపీడీవో అవార్డు

Follow Udayam on Google
p.g.murthy Aug 18, 2026 6:59 PM మంచిర్యాలGeneral
జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కు ఉత్తమ ఎంపీడీవో అవార్డు - Udayam
మంచి సేవలతో అధికారులకు గుర్తింపు లభిస్తుందని జన్నారం మండల ఎంపీడీవో కార్యాలయ అధికారులు అన్నారు. పంద్రాగస్టు పురస్కరించుకొని ఇటీవల జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కు ఉత్తమ ఎంపీడీవో అవార్డును అందజేశారు. ఇదే సమయంలో ఆయనను మంగళవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. జన్నారం మండల అభివృద్ధిలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు.

Comments

G
Loading comments...