Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కు అవార్డు సన్మానం

Follow Udayam on Google
p.g.murthy Aug 18, 2026 7:52 PM మంచిర్యాలGeneral
జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ కు అవార్డు సన్మానం - Udayam
ఉత్తమ సేవా అవార్డును స్వీకరించిన జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ను అధికారులు, సిబ్బంది సన్మానించారు. పంద్రాగస్టున మంచిర్యాల పట్టణంలో ఆయన ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఇది తోడు, ఎంపీడీవో ఉమర్ షరీఫ్ ను మంగళవారం జన్నారం ఎంపీడీవో కార్యాల సమావేశం మందిరంలో అధికారులు, సిబ్బంది సన్మానించి అభినందించారు. ప్రభుత్వానికి, ప్రజలకు అందించే మంచి సేవలతో అధికారులకు, సిబ్బంది గుర్తింపు వస్తుందన్నారు.

Comments

G
Loading comments...