Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంఝావతి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆగ్రహం

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 9:38 AM పార్వతీపురం మన్యంGeneral
జంఝావతి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆగ్రహం - Udayam
జంఝావతి ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని కురుపాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అడ్డాకుల చిన్నారావు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద ఉన్న జంఝావతి ప్రాజెక్టును పరిశీలించారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం నిర్వహణ లోపాలతో నిరుపయోగంగా మారింది అన్నారు.

Comments

G
Loading comments...